Politics

తారకరత్న ఆరోగ్యంపై గోరంట్ల వివరణ

తారకరత్న ఆరోగ్యంపై గోరంట్ల వివరణ

గోరంట్ల బుచ్చయ్య చౌదరి..

పాదయాత్ర లో ఉన్న తారకరత్న తీవ్ర అస్వస్థతకు గురయ్యారు..

తారకరత్న హర్ట్లో బ్లాక్స్ ఉన్నట్లు గుర్తించారు..

వెంటనే ఆయన స్థానిక ఆసుపత్రికి తరలించాం

డాక్టర్లు ఎంతగానో శ్రమించి తారకరత్న కు ప్రాథమిక వైద్య అందించారు..

యాంజియోగ్రామ్ తారకరత్న కు డాక్టర్లు నిర్వహించారు..

ఆసుపత్రికి వచ్చేటప్పటికి తారకరత్న ఆరోగ్య పరిస్థితి క్రిటికల్ గా ఉంది..

వైద్యులు ఎంతగానో కృషి అయన ఆరోగ్య పరిస్థితిని నిలకడగా తీసుకొచ్చారు..

బాలకృష్ణ స్వయంగా ఉండి తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై సమీక్షించారు..

బాలకృష్ణ వచ్చిన తర్వాత తారకరత్న ఆరోగ్య పరిస్థితి బాగా మెరుగుబడింది..

నారా నందమూరి కుటుంబాల ఆశీస్సులతో తారకరత్న క్షేమంగా బయటకు వస్తారు