సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా శాన్ ఫ్రాన్సిస్కో ఆధ్వర్యంలో 74 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు కాన్సులేట్ జనరల్ నాగేంద్రప్రసాద్ ముఖ్యఅతిథిగా విచ్చేశారు సిలికానాంధ్ర వ్యవస్థాపక చైర్మన్ కూచిబొట్ల ఆనంద్ సారధ్యంలో జరిగిన ఈ వేడుకలకు అమెరికాలో నివసిస్తున్న రాష్ట్రాలకు చెందిన ప్రవాస భారతీయులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి ఉత్సవాలకు ముందుగా భారత జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.
University of Silicon Andhra and Consulate General of India, San Francisco, India in USA (Consulate General of India, San Francisco), celebrated 74th Republic Day of India in a wonderful way reflecting the spirit of India. Multilingual cultural performances were presented by various community organizations. Dr. TV. Nagendra Prasad, Consul General was the chief guest. Community leaders from several organizations were present in large numbers. Thank you all for making it a grand celebration on a working day.