ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్న వైద్యులు – డీహైడ్రేషన్, తోపులాట వల్లే స్పృహతప్పి పడిపోయిన తారకరత్న – 4 రోజులుగా విశ్రాంతి లేకుండా పర్యటనలు చేస్తున్న తారకరత్న
*కర్ణాటక సీఎం బసవరాజుతో మాట్లాడిన చంద్రబాబు – తారకరత్నను కుప్పం నుంచి బెంగళూరు తరలించేందుకు ఏర్పాట్లు – బెంగళూరులో గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయాలని కోరిన చంద్రబాబు – బెంగళూరు, కుప్పం వైద్యులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు