రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సోదర సోదరిమణులకు నమస్కారాలు!
.ప్రభుత్వం ఉద్యోగుల పదవి విరమణ వయస్సును 62 నుండి 65 సంవత్సరాలకు పెంచినట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవం. ప్రచారంలో ఉన్న జి ఒ కూడ నకిలీ జి ఒ. కావున ఉద్యోగులు ఎవ్వరు ఈ ప్రచారాన్ని నమ్మ వద్దని విజ్ఞప్తి చేయుచున్నాను.