DailyDose

ఒడిశా ఆరోగ్యశాఖ మంత్రిపై దుండగులు కాల్పులు

ఒడిశా ఆరోగ్యశాఖ మంత్రిపై దుండగులు కాల్పులు

బ్రెజరాజనగర్‌లోని గాంధీ చౌక్‌ వద్ద మంత్రి నబకిశోర్‌దాస్‌పై దుండగులు కాల్పులు

ఈ ఘటనలో మంత్రికి తీవ్ర గాయాలయ్యాయి.

భద్రతా సిబ్బంది ఆయన్ను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.