Politics

నా ఫోన్లు టాప్ చేస్తున్నారు.. వైకాపా ఎమ్మెల్యే

నా ఫోన్లు టాప్ చేస్తున్నారు.. వైకాపా ఎమ్మెల్యే

నా రెండు ఫోన్లు కూడా ట్యాప్ అవుతున్నాయిని నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నా ఫోన్, మా పిఏ ,గన్ మెన్ ఫోన్లు రెండేళ్లుగా మా ఫోన్లు ట్యాప్ చేశారని వాట్స్ యాప్, ఫేస్ టైమ్ యాప్ లో మాట్లాడాల్సి వస్తోందని అవేదన వ్యక్తం చేశారు. నా బిడ్డలతో కూడా నేను ఇలానే మాట్లాడాల్సి వస్తుంది ట్యాప్ చేసేదే మా వాళ్ళు, ఇంక నేనెవ్వరికి ఫిర్యాదు చేయాలన్నారు. నా దగ్గర కోకొల్లలు సాక్షాలు ఉన్నాయిని నిరంతరం నాపై నిఘా పెట్టారని అనం రాంనారాయణ రెడ్డి అసనం వ్యక్తం చేశారు. అరు నెలల్లో అందరి జాతకం తిరగబడుతుందని , ఇదంతా అధికార పార్టీ దుర్మార్గం అన్నారు