Politics

నారాలోకేష్ డైమండ్ రాణి వ్యాఖ్యలపై రోజా సీరియస్

నారాలోకేష్ డైమండ్ రాణి వ్యాఖ్యలపై రోజా సీరియస్

లోకేష్ అంకుల్ అంటూ విరుచుకుపడ్డ రోజా

యువగళం ప్రారంభించిన పప్పునాయుడు తన తండ్రి ఈ రాష్ట్రానికి ఏం హేసాడు, ఏం చేయ్బోతున్నాడో చెప్పాకుండానే నడుస్తున్నాడు

తన తండ్రి ముఖ్యమంత్రి ఉండగా దోచుకొని హైదరాబాద్ లో దాచుకోవడమే కాకుండా తన తండ్రిని మళ్ళీ ముఖ్యమంత్రి పీఠం ఎక్కాలని తహతహలాడుతున్నాడు.

ఒకవైపు తన తండ్రి చంద్రబాబు కాంగ్రెస్ తో కుమ్మక్కై జగనన్న ను వేధించినా , జగన్ ఆత్మస్ధైర్యంతో పాదయాత్ర ను ప్రారభించి పేదల కష్టాలను వింటూ అధికారమెక్కాక తూచా తప్పకుండా ఆ కష్టాలను తీరుస్తున్నాడు

ఆ ధైర్యంతోనే మళ్ళీ ఓట్లు అడుగుతున్నాం

మీ తండ్రీ కొడుకులు మీకవసమైనప్పుడల్లా నందమూరి కుటుంబాన్ని వాడుకొని , అధికారం వచ్చాక వాళ్ళను విస్మరిస్తున్నారు . అది వాళ్ళు గుర్తించలేక పోతున్నారు.

నీ సెక్యూరిటీ, వాలంటీర్లు లేక పోతే పది మంది కూడా నీతో లేకుండా పాదయాత్ర చేస్తున్నావు

నీది యువ గళం కాదు ఒంటరి గళం

నువ్వు లీడర్ గా వంద శాతం ఫెయిల్యూర్ . ఇది మంగళగిరి ప్రజలు గుర్తించే నిన్ను ఓడించారు.

తండ్రి ముఖ్యమంత్రిగా , తను మంత్రిగా ఉన్నా కనీసం ఎమ్మెల్యే గా గెలవలేని రికార్డు లోకేష్ ది.