Politics

బాలకృష్ణకు కృతజ్ఞతలు తెలిపిన విజయసాయిరెడ్డి

బాలకృష్ణకు కృతజ్ఞతలు తెలిపిన విజయసాయిరెడ్డి

తారక రత్న ఆరోగ్యం నిలకడగా ఉంది, గుండె చక్కగా పని చేస్తుంది.. రక్త ప్రసరణ బాగుంది. బాలకృష్ణ గారు దగ్గర ఉండి అన్ని సౌకర్యాలు ను చూసుకుంటున్నారు, thank you to Balakrishna Garu – విజయ సాయి రెడ్డి, వైసీపీ ఎంపీ