▪️విశాఖలో మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ కి చుక్కెదురు.
▪️గ్రామంలోకి రావద్దంటూ రోడ్డుకు అడ్డంగా చెప్పుల దండ కట్టి నిరసన.
▪️భీమిలి మండలం కె నగర పాలెంలో నిన్న రాత్రి అవంతికి సెగ.
▪️నిరసనకారులను అరెస్ట్ చేసిన పోలీసులు.