తెలంగాణ అసెంబ్లీ కౌన్సిల్ సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళసై ప్రసంగించారు ముఖ్యమంత్రి కేసీఆర్ సభలకు హాజరై గవర్నర్ కి స్వాగతం పలికారు వీటికి సంబంధించిన చిత్రాలు ఇవి
తెలంగాణ ఉభయసభల్లో గవర్నర్ ప్రసంగం. చిత్రాలు..
