Movies

సినీ హీరో నవీన్ రెడ్డి అట్లూరీ అరెస్ట్

సినీ హీరో నవీన్ రెడ్డి అట్లూరీ అరెస్ట్

ఎన్ స్క్వేర్ కంపెనీ లో డైరెక్టర్ గా పని చేసిన నవీన్ రెడ్డి

కంపెనీ సహ డైరెక్టర్లకు తెలియకుండా కంపెనీ ఆస్తులు తాకట్టు

ఫోర్జరీ సంతకాలు చేసి కంపెనీ ఆస్తులను తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు అరోపణలు

సమారు రూ.55 కోట్లు మోసం చేసినట్లు నవీన్ రెడ్డి పై భాదితులు Nsquare డైరెక్టర్లు ఫిర్యాదు

సిసిఎస్ లో ఫిర్యాదు చేసిన బాధితులు

సినీ హీరో అట్లూరి నవీన్ రెడ్డి పై సెక్షన్లు 420, 465,468,471 r/w 34 IPC కింద కేసు నమోదు

కేసు నమోదు చేసి విచారించిన సిసిఎస్ పోలీసులు నవీన్ ను చర్లపల్లి జైలుకు రిమాండ్ తరలింపు

మోసం చేసిన డబ్బులతో నవీన్ రెడ్డి జల్సాలు, నో బడీ అనే పేరుతో హీరోగా సినిమా

సూర్యాపేట జిల్లా, నడిగూడెం మండలం, కోడిపుంజులగూడెం కు చెందిన నవీన్ రెడ్డి పై గతంలో బైక్ దొంగతనం కేసులు సైతం ఉన్నాయి