నా కొడుకు ఆచూకీ చెప్పండి..
అడిషనల్ డిజిపిని కలిసిన రమ్య రావు..
తన కొడుకు NSUI నాయకుడు రితేష్ రావు ఆచూకీ చెప్పాలని.. డిజిపి కార్యాలయానికి వచ్చిన రమ్య రావు.
అర్థరాత్రి మా ఇంటికి వచ్చిన పోలీసులు దౌర్జన్యం చేశారు..
ఫ్రెండ్లీ పోలీస్ అంటారు.. పోలీసులు రక్షిస్తారా.. భక్షిస్తారా…
అరెస్ట్ చేస్తే పోలీసులు నా కొడుకు ఎక్కడున్నారో చెప్పాలి..
ప్రభుత్వాన్ని.. ప్రశ్నింవద్దా.. విమర్శించవద్దా..
ప్రశ్నించకపోతే ఆనాడు తెలంగాణ ఉద్యమం జరిగేదా.. తెలంగాణ వచ్చేదా..
ఇదే టీఆరెస్ వారు ఉద్యయం ముసుగులో ఎన్నో దౌర్జన్యాలు చేశారు..
దౌర్జన్యాలు చేసిన వారికి నేడు అసెంబ్లీలో రక్షణ కల్పిస్తున్నారు..
రాష్ట్రంలో అసలు హోంమంత్రి ఉన్నారా.. లేరా..
హోంమంత్రి ప్రజలకు, మహిళలకు భద్రతగా ఉంటారా.. తన మనవడికి భద్రతగా ఉంటారా..
వెంటనే పోలీసులు.. నా కొడుకు రితేష్ రావు ఆచూకీ చెప్పాలి.. నాకు క్షమాపణ చెప్పాలి..
కేసీఆర్ అన్న కూతురు రమ్య రావు