DailyDose

వందే భారత్ ట్రైన్ పై మళ్లీ రాళ్ల దాడి

వందే భారత్ ట్రైన్ పై మళ్లీ రాళ్ల దాడి

ఉదయం ఖమ్మం రైల్వే స్టేషన్ సమీపంలో రాళ్ల దాడి

▪️ఖమ్మం రైల్వే స్టేషన్ సమీపంలో దాడిలో ధ్వంసమైన సీ 12 కోచ్ విండో ఎమర్జెన్సీ గ్లాస్ ను విశాఖ స్టేషన్ లో మార్చిన రైల్వే అధికారులు.

▪️3 గంటలు ఆలస్యంగా బయలుదేరిన వందేభారత్