ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు డివిజన్ బెంచ్ కీలక తీర్పు…
ప్రభుత్వ అప్పీల్ పిటిషన్ ను కొట్టివేసిన చీఫ్ జస్టిస్ బెంచ్..
సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు ను సమర్థించిన చీఫ్ జస్టిస్ బెంచ్..
ఎమ్మెల్యేల కొనుగోలు కేసు సిబిఐ తో విచారణ జరిపించాలని సింగిల్ బెంచ్ తీర్పు అమలు చేయాలనీ సిబిఐ కి ఆదేశం.
ప్రభుత్వం అప్పీల్ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు.