రేవంత్ రెడ్డి జీవితం అంతా భూకబ్జా లు చేసి ఈ స్థాయికి వచ్చాడు
ప్రగతి భవన్ తగలాబెట్టలి అని చెప్పాడు దాని మీద నేను డి జి పి ని కలిసి కంప్లయింట్ ఇవ్వడం జరిగింది
ఓటు కి నోటూ కేసులో దొరికి ఇప్పటికీ చంద్రబాబు చెప్పినట్లు చేస్తున్నాడు
రేవంత్ పై పిడి యాక్ట్ పెట్టాలి
ప్రజల కొరకు పోరాడటం లేదు
C. M. K. C .R
500 కోట్ల రూపాయిల పాత సెక్రేరియట్ కూలకొట్టి 610 కోట్లు పెట్టీ కొత్తది కట్టి డబ్బులు waste చేస్తూ మోసం చేస్తున్నాడు
అంబేద్కర్ జయంతి రోజు న ఓపెన్ చెయ్యాలి అని కోర్టు లో పిల్ వేసాను
అగ్నప్రమాదం పై సీబీఐ లో కంప్లైంట్ ఇచ్చాను సెంట్రల్ మినిస్టర్ లకు చెప్పను
రేవంత్ రెడ్డి ఒక జూనియర్ ఆయనకు ఈ పదవి తొలగించి సీనియర్ నాయకులు ఉన్నారు వారికి ఇవ్వాలి
బడుగు బలహీనర్గాలకు పి సి సి పదవి ఇవ్వాలి