ఉండవల్లి అంబేద్కర్ నగర్ లో మంచినీటి పైప్ లైన్ పరిశీలనకు వచ్చిన ఎమ్మెల్యే ఆర్కే
రాజధాని తరలింపపై సమాధానం చెప్పాలంటూ నిరసన సెగ
రాజధాని ద్రోహి అంటూ నినాదాలు
ఉండవల్లి క్వారీ నుంచీ మట్టి తరలింపుపై నిరసన వ్యక్తం చేసిన మహిళలు
సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చిన పట్టించుకోకుండా వెళ్లడంతో స్థానిక మహిళలు ఆగ్రహం