Devotional

నేటి నుంచి 99వ గుణదల మేరీ మాత ఉత్సవాలు ప్రారంభం

నేటి నుంచి 99వ గుణదల మేరీ మాత ఉత్సవాలు ప్రారంభం

సమష్టి దివ్యపూజాబలితో ఉత్సవాలకు అంకురార్పణ

మూడు రోజుల పాటు జరిగే ఉత్సవాలకు లక్షల సంఖ్యలో తరలి రానున్న భక్తులు

భక్తులు రద్దీ దృష్ట్యా ప్రత్యేక ఏర్పాట్లు చేసిన అధికారులు

వివిధ ప్రాంతాల నుంచి మేరీమాత క్షేత్రానికి బస్సులు

గుణదల కొండ వైపు ట్రాఫిక్ ఆంక్షలు

లక్షల మంది భక్తులకు అసౌకర్యం కలుగకుండా ప్రత్యేక ఏర్పాట్లు