తన భద్రతను ప్రభుత్వం తొలగించిందని కే ఏ పాల్ లెటర్
సుమోటోగా స్వీకరించి విచారించిన హై కోర్ట్
30 రోజుల్లోగా కే ఏ పాల్ కు త్రెట్ ను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని డీజీపీ కు హై కోర్టు ఆదేశం
వాదనల సందర్భంగా ఫైర్ యాక్సిడెట్ ఘటన ప్రస్తావించిన పాల్
అభ్యంతరం వ్యక్తం చేసిన జిపి
జిపీ తీరు పై హై కోర్టు ఆగ్రహం
కోర్ట్ నుండి బయటికి పంపిస్త అంటూ జిపి పై హై కోర్టు ఆగ్రహం
సచివాలయం లో ఫైర్ యాక్సిడెంట్ ఘటన ను కోర్ట్ దృష్టికి తీసుకొచ్చిన కే ఏ పాల్
ప్రమాదం జరిగిన తీరు అనేక అనుమానాలకు తావిస్తోందనీ వాదించిన పాల్
ఘటన జరిగి వారం రోజులైనా ఫైర్ యాక్సిడెంట్ పై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయలేదు – పాల్
అదే సచివాలయం నుండి 10 మంది ముఖ్య మంత్రులు పాలన చేశారు – పాల్
500 కోట్లు భావనాన్ని కేవలం వాస్తు పేరుతో కూల్చేసి 660 కోట్లు ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు – పాల్
సచివాలయం ప్రమాదం పై సి బి ఐ తో విచారణకు ఆదేశం ఇవ్వాలని వాదించిన పాల్
కేవలం తన భద్రత పైనే వాదించాలని ఇతర అంశాలు ఎందుకన్న చీఫ్ జస్టిస్
పాల్ భద్రత పై నిర్ణయం తీసుకోవాలని డీజీపీ కి ఆదేశం