DailyDose

ఏసీబీ వలలో కొండపి ఎస్ఐ

ఏసీబీ వలలో కొండపి ఎస్ఐ

కొండపి పోలీస్ స్టేషన్లో ఏసీబీ దాడి.. బాధితుల దగ్గర నుంచి 20,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా కొండేపి ఎస్సై రామకృష్ణను, కానిస్టేబుల్ ను పట్టుకున్న అధికారులు.