Politics

సంసిరెడ్డిపల్లె లో నారా లోకేష్ ని అడ్డుకున్న పోలీసులు.

సంసిరెడ్డిపల్లె లో నారా లోకేష్ ని అడ్డుకున్న పోలీసులు.

మైక్ తీసుకొస్తున్న బాషా పై దాడి చేసి గాయపరిచి మైక్ లాక్కున్న పోలీసులు.

లోకేష్ నిలుచున్న స్టూల్ సైతం లాక్కునే ప్రయత్నం చేసిన పోలీసులు.

పోలీసులకు టిడిపి నాయకులు, కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం.

స్టూల్ మీదే నిలబడి నిరసన తెలుపుతున్న లోకేష్.

సంసిరెడ్డిపల్లెలో ఉద్రిక్త పరిస్థితి…

మా గ్రామం వచ్చినప్పుడు మాట్లాడవద్దు అనడానికి పోలీసులకు ఎం హక్కు ఉంది అంటూ తిరగబడిన జనం.

స్టూల్ పైన నిలబడే నిరసన తెలుపుతున్న నారా లోకేష్.