Devotional

ఫిబ్రవరి నెలలోTTD ఆధ్వర్యంలో నిర్వహించే సేవలు వేడుకలు.

ఫిబ్రవరి నెలలోTTD ఆధ్వర్యంలో నిర్వహించే సేవలు వేడుకలు.

వాహనసేవల వివరాలు :
11-02-2023 – ధ్వజారోహణం – పెద్దశేష వాహనం
12-02-2023 – చిన్నశేష వాహనం – హంస వాహనం
13-02-2023 – సింహ వాహనం – ముత్యపుపందిరి వాహనం
14-02-2023 – కల్పవృక్ష వాహనం – సర్వభూపాల వాహనం
15-02-2023 – పల్లకి ఉత్సవం(మోహినీ అవతారం) – గరుడ వాహనం
16-02-2023 – హనుమంత వాహనం – వసంతోత్సవం, స్వర్ణరథం, గజ వాహనం
17-02-2023 – సూర్యప్రభ వాహనం – చంద్రప్రభ వాహనం
18-02-2023 – రథోత్సవం – అశ్వవాహనం
19-02-2023 – చక్రస్నానం – ధ్వజావరోహణం
ఈ సంద‌ర్భంగా ప్ర‌తి రోజు ఉద‌యం 8 నుండి 9 గంట‌ల వ‌ర‌కు, రాత్రి 7 నుండి 8 గంట‌ల వ‌ర‌కు ఆలయ మాడ వీధుల్లో వాహ‌న సేవ‌లు నిర్వ‌హిస్తారు. గ‌రుడ‌సేవ మాత్రం రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు నిర్వ‌హిస్తారు.