బీజాపూర్ లో టీ షాప్ వద్ధ మంత్రి
లక్మా టీ తయారు చేసారు. ఉడికించిన గుడ్లు పంపిణీ అక్కడికి వచ్చిన వారికి పంపిణీ చేశారు.
బీజాపూర్ వలసలపై మంత్రి కవాసీ లఖ్మా మరోసారి ప్రజల్లో చర్చనీయాంశం వాఖ్యలు చేసారు.
బస్తర్ లో డాడీగా పేరుగాంచిన లఖ్మా అక్కడి బస్టాండ్‌లో అలాంటి పని చేసి ప్రజలకు అభిమానులుగా మారిపోయారు.
కలెక్టరేట్‌లో సమీక్షా సమావేశం అనంతరం మంత్రి లఖ్మా బస్టాండ్‌కు చేరుకున్నారు, ఎమ్మెల్యే విక్రమ్ మాండవి కూడా ఉన్నారు, అక్కడ లఖ్మా స్థానిక వ్యాపారవేత్తలతో సమావేశంలో కలిసి బండిపై టీ తయారు చేశారు, అంతే కాదు, బండికి చేరుకునీ గుడ్లు వుడక బెట్టారు. కొంత మందికి గుడ్లు పంచి,మంత్రి కూడా ఉడికించిన గుడ్లను కూడా ఆస్వాదించారు.