Politics

19. వ తేదీన నిర్మాతల మండలి ఎన్నికలు

19. వ తేదీన నిర్మాతల మండలి ఎన్నికలు

కోశాధికారి గా తుమ్మలపల్లి రామ సత్యనారాయణ ఏకగ్రీవం.

వైస్ ప్రెసిడెంట్స్.2 పోస్టులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు..

1.కొల్ల అశోక్ కుమార్
2. సుప్రియ యార్లగడ్డ (అన్నపూర్ణ స్టూడియోస్)

మిగతా పోస్టు లకి ఎన్నికల్లో పోటీ అనివార్యo అవుతుంది..

ఎన్నికలు లేకుండా ఏకగ్రీవం చేసేందుకు ప్రయత్నం చేసిన సి. కళ్యాణ్, దిల్ రాజు.