ఇప్పటివరకు నడిచిన దూరం: 183.5 కిలోమీటర్లు
15వరోజు (10-2-2023) నడిచిన దూరం: 14 కిలోమీటర్లు
======
*టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి
యువగళం పాదయాత్ర 16వ రోజు (11-02-2023) శనివారం షెడ్యూల్ వివరాలు:*
జిడి నెల్లూరు నియోజకవర్గం
ఉదయం:
8.00 – ఎస్ఆర్ పురం హనుమాన్ టెంపుల్ విడిది కేంద్రంలో యాదవ సామాజిక వర్గీయులతో సమావేశం. అనంతరం పాదయాత్రప్రారంభం.
8.30 – ఎస్ ఆర్ పురం హనుమాన్ టెంపుల్ లో పూజలు
.8.55 – ఎస్ఆర్ పురం గ్రామస్తులతో మాటామంతీ.
10.10 – పుల్లూరు క్రాస్ వద్ద చెన్నయ్ టిడిపి ఫోరం ప్రముఖులతో భేటీ.
11.15 – దిగువ మెడవడ ఎస్టీ కాలనీలో ఎస్టీ సామాజికవర్గీయులతో ముఖాముఖి.
11.30 – పిల్లారి కుప్పం క్రాస్ వద్ద స్థానికులతో మాటామంతీ.
12.20 – మూలూరులో స్థానికులతో మాటామంతీ.
12.45 – వెంకటాపురంలో స్థానికులతో మాటామంతీ.
2.35 – వెంకటాపురంలో భోజన విరామం
సాయంత్రం
3.35 – వెంకటాపురంలో యువనేత ఎదుట పలువురు పార్టీలో చేరిక.
4.15 – చిలమకూలపల్లెలో స్థానికులతో మాటామంతీ
4.50 – ఉడమలకుర్తిలో స్థానికులతో మాటామంతీ.
6.40 – కఠారిపల్లి జంక్షన్ లో స్థానికులతో మాటామంతీ.
7.05 – కొత్తూరు విడిది కేంద్రంలో బస.