బెల్లం రైతుల్ని వైసిపి ప్రభుత్వం వేధిస్తోందని ఆవేదన వ్యక్తం చేసిన రైతులు.
ఆందోళన చేసినప్పుడు ఆదుకుంటామని హామీ ఇచ్చిన మంత్రులు.. ఇప్పుడు కనబడటం లేదన్న రైతులు.
ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లేందుకు సిద్ధమవుతున్నామని తెలిపిన రైతులు.
టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే బెల్లం రైతులను ఆదుకుంటామన్న లోకేష్.
మరో ఏడాది ఓపిక పట్టాలని బెల్లం రైతులకు లోకేష్ భరోసా.