నారా లోకేష్ పై పోలీసులు పెడుతున్న కేసులు …లోకేష్ పాదయాత్రను అడ్డుకునే విధంగా పోలీసులు తీసుకుంటున్న చర్యలు ….లోకేష్ ప్రచార రధాలు సీజ్ చేయడం…. లోకేష్ ప్రజలతో మాట్లాడకుండా మైకులు లాక్కోవడం అనేక అంశాలను గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లిన టిడిపి నేతలు నక్కా ఆనంద బాబు,వర్ల రామయ్య, కొల్లు రవీంద్ర,బోండా ఉమ, ఇతర నేతలు పాల్గొన్నారు.