DailyDose

దేశంలో ఏ స్కాం జరిగిన అందులో ఏపీ మూలాలు

దేశంలో ఏ స్కాం జరిగిన అందులో ఏపీ మూలాలు
  • టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ స్ర్కోలింగ్ పాయింట్స్
  • దేశంలో ఏ స్కామ్ బయటపడ్డా అందులో ఏపీ మూలాలు బయటపడుతున్నాయి
  • వైసీపీ నేతలు డిల్లీ లిక్కర్ స్కాంలో ఇరుక్కుని డిల్లీ నడివీధుల్లో రాష్ట్ర ప్రతిష్టను మంటగలిపారు
  • డిల్లీ లిక్కర్ స్కాంపై వైసీపీ నేతల మౌనానికి అర్దం ఏంటి? రోజా ఎందుకు నోరు మెదపటం లేదు?
  • ఈ స్కాంలో ఏ5 విజయసాయిరెడ్డి అల్లుడు శరత్ శంద్రారెడ్డి జగతి పబ్లికేషన్స్ లో రూ. 70 కోట్ల పెట్టుబడి పెట్టినట్టు సీబీఐ
    చెబుతోంది
  • రాష్ట్రంలో మద్యం అమ్మకాలు, డిస్టలరీ నుంచి కమీషన్ల ద్వారా మూడున్నరేళ్లలో రూ. 31 వేల కోట్లు తాడేపల్లి ప్యాలెస్ కి
    చేరాయి
  • ఈ డబ్బును డిల్లీ లిక్కర్ స్కాం లో పెట్టుబడులుగా పెట్టారు
  • తాడేపల్లి ప్యాలెస్ కి డిల్లీ లిక్కర్ స్కాం ఉన్న గండికోట రహస్యం ఏంటో తేలాలి