రాజధానిపై వెంకయ్యను ప్రశ్నించిన RKR కాలేజీ విద్యార్థిని – వివాదాస్పద అంశాల జోలికి వెళ్లను – రాజధాని ఏర్పాటు ప్రజాభిప్రాయం ప్రకారం జరగాలి – అమరావతిపై నా అభిప్రాయం ముందే చెప్పా – కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే ప్రధానితో కలిసి శంకుస్థాపనలో పాల్గొన్న – అమరావతి అభివృద్ధికి మంత్రిగా నిధులు కూడా మంజూరుచేశా – ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది అంటూ క్లారిటీ ఇచ్చిన వెంకయ్యనాయుడు*