DailyDose

ఏపీ నూతన గవర్నర్ గా జస్టిస్ అబ్దుల్ నజీర్

ఏపీ నూతన  గవర్నర్ గా  జస్టిస్ అబ్దుల్ నజీర్

పలు రాష్ట్రాల్లో గవర్నర్లు మార్పు..

  • కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు
  • ఆంధ్రప్రదేశ్ నూతన గవర్నర్ గా సుప్రీంకోర్టు మాజీ జస్టిస్ అబ్దుల్ నజీర్..
  • చత్తీస్ ఘడ్ గవర్నర్ గా బిశ్వా భూషణ్ హరి చందన్
  • హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా శివప్రసాద్ శుక్ల
  • సిక్కం గవర్నర్ గా లక్ష్మణ్ ప్రసాద్.
  • మహారాష్ట్ర గవర్నర్ గా రమేష్..
  • జార్ఖండ్ గవర్నర్ గా రాధ కృష్ణన్
  • మణిపూర్ గవర్నర్ గా అనసూయ
  • అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ త్రివిక్రమ్ పర్ణయాక్
  • నాగాలాండ్ గవర్నర్ గా గణేషన్
  • లాడక్ గవర్నర్ గా బీడీ మిశ్రా
  • మేఘాలయ గవర్నర్ గా చవాన్.
  • అస్సాం గవర్నర్ గా గులాబీ చంద్ కటరియా

అబ్దుల్‌ నజీర్‌ గురించి..

జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ 1958 జనవరి 5న కర్ణాటకలోని బెలువాయిలో జన్మించారు.

మంగళూరులో న్యాయవిద్య అభ్యసించిన ఆయన..1983లో కర్ణాటక హైకోర్టులో అడ్వకేట్‌గా ప్రాక్టీస్‌ ప్రారంభించారు.

2003లో కర్ణాటక హైకోర్టు అదనపు జడ్జిగా నియమితులయ్యారు.

2017 ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు జడ్జిగా పదోన్నతి లభించింది