Assembly:
మన్మోహన్ సింగ్ బాగా పనిచేసినా బీజేపీ బద్నాం చేసింది.. మోడీ కంటే మన్మోహన్సింగ్ ఎక్కువ పనిచేశారు.. కాంగ్రెస్ బాగా పనిచేయలేదని 2014లో మోడీకి ఓటేశారు.. పెనంపై నుంచి పొయ్యిలో పడ్డట్టు అయ్యింది.. మన్మోహన్ కంటే మోడీ పాలనలో దేశం ఎక్కువ నష్టపోయింది. -సీఎం కేసీఆర్
పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు ఢిల్లీకి కూడా నీళ్లు ఇవ్వడం లేదు.. పరిశ్రమలు మూతబడుతున్నాయ్.. బీజేపీ అధికారంలోకి వచ్చాక 20 లక్షల మంది దేశ పౌరసత్వాన్ని వదిలేశారు.. ఇంత దౌర్భాగ్య పరిస్థితి ఎందుకు వచ్చింది? -సీఎం కేసీఆర్
కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగింది.. దేశంలో 157 మెడికల్ కాలేజీలు ఇస్తే తెలంగాణకు ఒక్కటి కూడా రాలేదు.. ఇదేనా ఫెడరల్ వ్యవస్థ?.. మనకు రావాల్సిన రూ.470 కోట్లు ఏపీకి ఇచ్చారు.. మావి మాకు ఇవ్వాలని ఏడేళ్ల నుంచి అడుగుతున్నాం. -సీఎం కేసీఆర్
ఎప్పుడో చనిపోయిన నెహ్రూ, ఇందిరాగాంధీ పేర్లతో రాజకీయమేంది?.. నువ్వెన్ని ప్రభుత్వాలు కూలగొట్టావంటే నువ్వెన్ని అంటూ మోడీ, రాహుల్ గొడవపడుతున్నారు.. దేశం పరిస్థితి క్రిటికల్‌గా ఉంటే మోడీ మాట్లాడరు. -సీఎం కేసీఆర్
దేశ ఆర్థిక మంత్రి వచ్చి డీలర్‌తో కొట్లాడింది.. ఏం సాధించాడని మోడీ ఫొటో పెట్టాలి?.. ఒక్క వందే భారత్ రైలును మోడీ ఎన్నిసార్లు ప్రారంభిస్తారు?.. 😂😂😂బర్రె గుద్దితే వందే భారత్ రైలు పచ్చడైంది.. మోడీ ప్రభుత్వం జనాభా లెక్కలు ఎందుకు చేయడం లేదు? -సీఎం కేసీఆర్
KCR Bullets
Assembly :::
Socialisation of Losses..!
Privatisation of Profits…!
Thats is Modi Govt Policy..
KCR Appreciating Manmohan Singh..!
🤟👏👏👏👏👏
congress party ki చేతకాని పని KCR చేస్తున్నడు।..!
With all the detailed information