Devotional

నేటి మీ రాశి ఫలితాలు

నేటి మీ రాశి ఫలితాలు

🕉️హిందూ ధర్మం🚩
🌹 శుభోదయం 🌹
*✍🏻 *13.02.2023 ✍🏻**
*🗓 *నేటి రాశి ఫలాలు 🗓**

🐐 మేషం
ఈరోజు (13-02-2023)

ధనాగమనసిద్ధి ఉంది. సొంతింటి వ్యవహారంలో ముందడుగు పడుతుంది. బంధుమిత్రులను కలుస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. ఒక వార్త ఆనందాన్నిస్తుంది. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం పఠించడం మంచిది.
🐐🐐🐐🐐🐐🐐🐐

🐂 వృషభం
ఈరోజు (13-02-2023)

ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. స్వస్థాన ప్రాప్తి సూచనలు ఉన్నాయి. స్థిరనిర్ణయాలతో చేసే పనులు ఫలిస్తాయి. దుర్గాస్తుతిని పఠిస్తే బాగుంటుంది.
🐂🐂🐂🐂🐂🐂🐂

💑 మిధునం
ఈరోజు (13-02-2023)

మధ్యమ ఫలితాలున్నాయి. శ్రమతో కూడిన
ఫలితాలున్నాయి. గతంలో నిర్లక్ష్యం చేసిన కొన్ని అంశాలు ఇబ్బంది పెడతాయి. కొన్ని పరిస్థితులు | మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. గోసేవ చేయడం వలన మంచి ఫలితాలు పొందుతారు.
💑💑💑💑💑💑💑

🦀 కర్కాటకం
ఈరోజు (13-02-2023)

కీలక వ్యవహారాలలో ఆచితూచి అడుగేయాలి. ఒత్తిడి లేకుండా ముందు జాగ్రత్తతో వ్యవహరించాలి. బంధుమిత్రుల వలన మేలు జరుగుతుంది. అనవసర ఖర్చులకు అడ్డుకట్ట వేయాలి. సుబ్రహ్మణ్య అష్టోత్తర
🦀🦀🦀🦀🦀🦀🦀

🦁 సింహం
ఈరోజు (13-02-2023)

మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. అభివృద్ధి గురించి ఆలోచిస్తారు. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. అపోహలతో కాలాన్ని వృథా చేయకండి.
ఈశ్వరదర్శనం చేయడం మంచిది.
🦁🦁🦁🦁🦁🦁

💃 కన్య
ఈరోజు (13-02-2023)

అందరినీ కలుపుకు పోవడం అవసరం. కొన్ని సంఘటనలు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. కీలక వ్యవహారాలలో ముందడుగు పడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలు ఫలిస్తాయి. ఇష్టదైవ ప్రార్ధన శుభప్రదం.
💃💃💃💃💃💃💃

⚖ తుల
ఈరోజు (13-02-2023)

మీ రంగాలలో పరిస్థితులు క్రమక్రమంగా మీకు అనుకూలంగా ఉంటాయి. ఏ పనిని తల పెట్టినా యిట్టే
పూర్తిచేస్తారు. సంకల్పం సిద్ధిస్తుంది. మిత్రబలం పెరుగుతుంది. కుటుంబసభ్యులకు మేలైన కాలం. దైవారాధన మానవద్దు.
⚖⚖⚖⚖⚖⚖⚖

🦂 వృశ్చికం
ఈరోజు (13-02-2023)

ఉన్నతమైన ఆలోచనా విధానంతో అనుకున్నది
సాధిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక
వార్త ఆనందాన్నిస్తుంది. సుబ్రహ్మణ్యభుజంగ స్తోత్రం
పరించడం మంచిది.
🦂🦂🦂🦂🦂🦂🦂

🏹 ధనుస్సు
ఈరోజు (13-02-2023)

సంతోషకరమైన వార్త వింటారు. ఆత్మీయులు
ప్రేమాభిమానాలు కురిపిస్తారు. సానుకూల పరిస్థితులు ఏర్పడతాయి. ధనలాభ సూచితం. సుబ్రహ్మణ్యేశ్వరస్వామి
సందర్శనం శ్రేయోదాయకమ్ |
🏹🏹🏹🏹🏹🏹🏹

🐊 మకరం
ఈరోజు (13-02-2023)

చేపట్టిన పనుల్లో చిన్నపాటి సమస్యలు ఎదురైనా పూర్తిచేయగలుగుతున్నారు. మీ మనోధైర్యం మిమ్మల్ని
గెలిపిస్తుంది. కొన్ని విషయాలలో బుద్ధిచాంచల్యంతో వ్యవహరిస్తున్నారు. విష్ణు నామస్మరణ ఉత్తమం.
🐊🐊🐊🐊🐊🐊🐊

🏺 కుంభం
ఈరోజు (13-02-2023)

స్థిరమైన బుద్ధితో వ్యవహరిస్తే ఉద్యోగంలో ఉన్నతస్థితి ఏర్పడుతుంది. వ్యాపారంలో అనుభవజ్ఞుల సలహాలు అవసరం. సకాలంలో ఆదుకునేవారు. శివారాధన
చేయడం మంచిది.
🏺🏺🏺🏺🏺🏺🏺

🦈 మీనం
ఈరోజు (13-02-2023)

శారీరక శ్రమ పెరుగుతుంది. చేయని పొరపాటుకు నిందపడాల్సి వస్తుంది. మనోధైర్యాన్ని కోల్పోకండి. బంధువులతో వాదనలకు దిగడం వలన విభేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి. దుర్గ స్తోత్ర పారాయణం చేస్తే మంచిది.
🦈🦈🦈🦈🦈🦈🦈