Politics

ముగిసిన పార్లమెంట్ బడ్జెట్ తొలి విడత సమావేశాలు

ముగిసిన పార్లమెంట్ బడ్జెట్ తొలి విడత సమావేశాలు

పార్లమెంట్ ఉభయసభలు మార్చి 13కి వాయిదా

మార్చి 13 నుంచి ఏప్రిల్ 6 వరకు సాగనున్న పార్లమెంట్ బడ్జెట్ రెండో విడత సమావేశాలు

రెండో విడతలో పద్దులపై కొనసాగనున్న చర్చలు

జనవరి 31న ప్రారంభమైన బడ్జెట్ సమావేశాలు

10 రోజుల పాటు సాగిన తొలి విడత సమావేశాలు