Bs రావు,చైతన్య గ్రూప్ అఫ్ కాలేజీస్ చైర్మెన్ సంచలన ఆరోపణలు
పారిశ్రామికవేత్త లింగమనెని రమేష్ తమను మోసం చేశారని ఆరోపించిన చైతన్య గ్రూప్ అఫ్ కాలేజీస్ చైర్మెన్ బియస్ రావు.
తమ కాలేజీలను విస్తరించేందుకు లింగమనేని రమేష్ భూముల, భవనాలు ఇస్తామని చెప్పి తమతో పెట్టుబడి పేరుతో డిపాజిట్లు సేకరించారని ఆరోపించిన బీయస్ రావు.
బియస్ రావూ,చైతన్య గ్రూప్ ఆఫ్ కాలేజస్ చైర్మెన్
చైతన్య గ్రూప్ అఫ్ కాలేజిస్ ను లింగమనేని రమేష్ విద్యా సంస్థల విస్తరణకు తమ నుంచి డబ్బు తీసుకున్నారు.
లింగామనెని రమేష్ ను నమ్మి 2012-13 లో 310 కోట్లవరకు ఇచ్చాము.
చెక్స్ రూపంలో 310 కోట్ల రూపాయలను లింగమనేని రమేశ్ కు ఇచ్చాను.
తీసుకున్న డబ్బుకు మాకు న్యాయం చేస్తానని పెద్దల సమక్షంలో హామీ ఇచ్చారు.
2016లో mou రాసి భూములు ఇప్పిస్తా అని హామీ ఇచ్చారు.
2019లో చెక్స్ ఇచ్చి నగదు ఇచ్చేస్తా అని చెప్పారు.
చెక్కులు బ్యాంకులో వేయగానే అవి చెళ్ళలేదు
లింగమనేని కావాలనే మమ్మల్నీ మోసం చేశారు.
లింగమనేని రమేష్ చేసిన మోసాలపై హైదరాబాద్ ccs లో పీర్యాధు చేసాము.
లినగమనేని చేసిన మోసాలపై 6 fir లు ఫైల్ అయ్యాయి.
మొత్తము 10చెక్కులు ఇచ్చారు ఒక్కటి కూడా చెళ్లలేదు
తెలంగాణా డిజిపి నుంచి ఫోన్ రావడంతో అప్పుడు అరెస్ట్ చేయలేదు.
లింగమనేని చేసిన మోసాలపై నెలవారీగా నాకు వడ్డీతో సహా చెల్లించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.
లింగమనెని రమేష్..
చైతన్య బీఎస్ రావు గారు చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవం, నిరాదారం అనైతికం..
చైతన్య గ్రూప్ చైర్మన్ బీఎస్ రావు గారికి, మాకు మధ్య ఆర్థిక, వ్యాపార వివాదాలు ఉన్న మాట వాస్తవమే..
మాకు ఆయనకు మధ్య కేవలం 137 కోట్ల రూపాయల వివాదం మాత్రమే ఉంది..
నేను మోసం చేశానని ఆరోపించడం మాత్రం పూర్తిగా అవాస్తవం, చట్ట విరుద్ధం..
వివాదం న్యాయ పరిధిలో ఉన్నందున దానిపై మాట్లాడటం సబబు కాదు..
ఈ వ్యవహారం లో ఇరు వర్గాలు కోర్టుల్లో పరస్పరం కేసులు వేసుకున్నాం..
కలిసి వ్యాపారం చేసిన నేపథ్యంలో లావాదేవీల్లో వచ్చిన నష్టాలు, ఇబ్బందుల దృష్ట్యా వివాదాలు తలెత్తాయి..
రావు గారిని నమ్మించి మోసం చేసాననీ అనడం అవాస్తవం.
విషయం కోర్టు పరిధిలో ఉన్నందున ఇంతకు మించి ఈ అంశాలపై మాట్లాడటం సమంజసం కాదు..