DailyDose

ఐపిఎస్ అధికారిపై కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం

ఐపిఎస్ అధికారిపై కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం

ఏ పి చీఫ్ సెక్రెటరీ కి కేంద్ర హోంశాఖ లేఖ
ఏపీ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుపై శాఖాపరమైన చర్యలకు ఓకే చెప్పిన కేంద్ర హోంశాఖ
ఏబీ వెంకటేశ్వరరావు రిటైర్ అయ్యే వరకు వచ్చే ఇంక్రిమెంట్లను రద్దు చేయాలని సిఫారసు
యూపీఎస్సీ సలహా మేరకు తదుపరి చర్యలు తీసుకునే విధంగా రాష్ట్రప్రభుత్వానికి ఆదేశాలు