Politics

సీపీఎం పార్టీకి కేంద్ర కమిటీ సభ్యుడు MA గఫూర్ గుడ్ బై..

సీపీఎం పార్టీకి కేంద్ర కమిటీ సభ్యుడు MA గఫూర్ గుడ్ బై..

నాలుగు సార్లు సీపీఎం ఎమ్మెల్యేగా పని చేసిన గఫూర్.

అధినాయకత్వం వేధింపులు తాళలేక పార్టీ పదవులకు రాజీనామా చేసినట్లు సమాచారం

రాష్ట్ర కమిటీ,సెక్రటేరియట్, కేంద్ర కమిటీ పదవులకు గఫూర్ రాజీనామా

తన 50 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి ఒక రోజు వస్తుంది అని ఊహించలేదని సన్నిహితుల వద్ద వాపోయిన గఫూర్

సాధారణ కార్యకర్త నుండి కేంద్ర కమిటీ సభ్యుడు గా, MLA గా పని చేసిన గపూర్.

ఏపికి చెందిన పార్టీ పోలిట్బ్యూరో సభ్యులు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాష్ట్రంలో పార్టీని నిర్వీర్యం చేస్తున్నారంటూ రాష్ట్ర కమిటీ లో ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం..

పార్టీ నిబంధనలకు వ్యతిరేకంగా పార్టీ మహాసభలో క్యాంపెన్ చేసిన ఒక వర్గం నేతలూ.

మహా సభల క్యాంపెయిన్ కోసం చేసిన ఆడియో వైరల్ అవడంతో సీపీఎంలో భాహిర్గతం అయిన గ్రూపు విభేదాలు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ క్యాంపెయిన్ తాలూకా ఆడియో.

సీపీఎం రాష్ట్ర కీలక నేత రాష్త్ర కార్యవర్గ సభ్యుడితో మాట్లాడిన ఆడియో వైరల్ అవడంతో బట్టబయలు అయిన సీపీఎంలోని వర్గ విభేదాలు.