DailyDose

ప్రకాశం జిల్లాలో భూకంపం

ప్రకాశం జిల్లాలో భూకంపం

ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలంలో భూకంపం…. భయాందోలనలో మండల ప్రజలు… మండలంలోని ముండ్లమూరు, పోలవరం, శంకరాపురం, పూరిమిట్ల,భీమవరం, మారెళ్ళ, వేంపాడు తో పాటు పలు గ్రామాలలో రెండుసార్లు భూమి కనిపించడంతో ఆయా గ్రామాల ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు… ఎటువంటి ఆస్తి నష్టం ప్రాణ నష్టం వాటిల్లకపోవడంతో మండల ప్రజలు ఒక్కసారిగా ఊపిరి పెంచుకున్నారు.