Politics

తూ.గో.: బిక్కవోలు పీఎస్‍లో టీడీపీ అధినేత చంద్రబాబుపై కేసు నమోదు..

తూ.గో.: బిక్కవోలు పీఎస్‍లో టీడీపీ అధినేత చంద్రబాబుపై కేసు నమోదు..

చంద్రబాబు, ఏడుగురు టీడీపీ నేతలతో పాటు పలువురిపై కేసు నమోదు చేసిన బిక్కవోలు పోలీసులు….

డీఎస్పీ భక్తవత్సలం ఫిర్యాదుపై కేసు నమోదు…

నిబంధనలకు విరుద్దంగా రోడ్డు షో నిర్వహించడంతో పాటు చంద్రబాబు దూషించారని పోలీసులకు ఫిర్యాదు చేసిన డీఎస్పీ భక్తవత్సలం

సెక్షన్ 143, 353, 149, 188 కింద కేసు నమోదు