Politics

తార‌క‌ర‌త్న మృతితో నారా లోకేష్ యువగళం పాద‌యాత్ర‌కి బ్రేక్…

తార‌క‌ర‌త్న మృతితో నారా లోకేష్ యువగళం పాద‌యాత్ర‌కి బ్రేక్…

నంద‌మూరి తార‌క‌ర‌త్న మృతితో టిడిపి యువ‌నేత నారా లోకేష్ యువ‌గ‌ళం పాద‌యాత్ర‌కి బ్రేక్. తార‌క‌ర‌త్న‌కి నివాళులు అర్పించేందుకు లోకేష్ రేపు ఉదయం హైద‌రాబాద్ బ‌య‌లుదేరనున్నారు