Politics

తారక రత్న జీవిత విశేషలు..

తారక రత్న జీవిత విశేషలు..

1983 ఫిబ్రవరి 22 (40) జన్మించిన తారక రత్న

నందమూరి వారసుడు గా 2002 లో హీరో గా తారక రత్న ఎంట్రీ

ఒకే రోజు 9 సినిమాలు ప్రారంభించి గిన్నిస్ రికార్డ్ కెక్కిన తారక రత్న

ఒకే రోజు 9 సినిమా ల ప్రారంభం ప్రపంచం లో మారే హీరో కి లేని అరుదైన రికార్డ్

హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా దాదాపు 23 చిత్రాల్లో నటించిన తారకరత్న

షూటింగ్ దశలో వున్న మరో రెండు చిత్రాలు

రిలీజ్ కు రెడీగా ఉన్న మిస్టర్ తారక్

లాస్ట్ ఇయర్ 9 hours అనే వెబ్ సిరీస్ లో నటించిన తారక రత్న

ఫ్యాషన్ డిజైనర్ ఆలేఖ్య రెడ్డి ని ప్రేమ వివాహం చేసుకున్న తారక రత్న

కూతురు పేరు నిష్క

ఒకటో నెంబర్ కుర్రాడు, యువ రత్న, తారక్, భద్రాద్రి రాముడు, అమరావతి, వెంకటాద్రి, భక్త సిరియలు, సారధి చిత్రాలతో మంచి గుర్తింపు పొందిన తారక రత్న

2009 లో అమరావతి చిత్రానికి ఉత్తమ విలన్ గా నంది అవార్డు అందుకున్న తారక రత్న