Devotional

నేటి తిరుమల సమాచారం

నేటి తిరుమల సమాచారం

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..

24 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న భక్తులు..

టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 10 గంటల సమయం..

నిన్న శ్రీవారిని దర్శించుకున్న 71,350 మంది భక్తులు..

తలనీలాలు సమర్పించిన 28,912 మంది భక్తులు..

నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.47 కోట్లు..