వైఎస్ షర్మిల గారు
YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు
ఆడదాన్ని అయితే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతరా
ఒకడు కొజ్జా అంటాడు..ఒకడు మరదలు అంటాడు..ఒకడు వ్రతాలు అంటాడు
కొజ్జా అని మీరు అంటే తప్పులేదట. తిరిగి మీము అంటే తప్పా
మరదలు అని మీరంటే తప్పు లేదు…ఎవడ్రా మరదలు అంటే తప్పా
ఎలా తప్పు అవుతుందో చెప్పాలి
తెలంగాణ మహిళలు ఒకసారి గమనించాలి
ఇది మహిళలను గౌరవించే సర్కార్ కాదు
మహిళలు కేసీఆర్ సర్కార్ పై తిరగబడాలి
బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా మహిళలు అందరు ఒకతాటిపైకి రావాలి
ఒకరేమో శిఖండి అంటారు. మరొకడేమో అడుగు భయటపెట్టు చూస్తం అంటాడు
ఒకడేమో నళ్లిని నలిపినట్లు నలుపుతం అంటడు
శింఖండి అంటే నీను సూత్పనక అనలేనా…. నాకు సంస్కారం ఉంది
మీరే అంటారు..మీరే దాడులు చేస్తారు
అసలు ఈ రాష్ట్రంలో మహిళలకు ఉండాల్సిన గౌరవం ఉందా.. లేదా
అన్ని నియోజకవర్గాల్లో పాదయాత్ర చేశా
రాష్ట్రంలో ఎక్కడ చూసినా మాఫియాలు.. కజ్జాలు
ఎ ఎమ్మెల్యే సైతం మాట మీద నిలబడలేదు
ఒక మహిళలను పట్టుకొని ఎమ్మెల్యే కొజ్జా అనొచ్చా…
శంకర్ నాయక్ అంటే తప్పులేదు.. తిరిగినేను కొజ్జా అంటే తప్పా
మహిళను కదా అని చిన్నచూపు చూస్తూ ఏదిపడితే అది అంటే ఊరుకోవాలా..
ఇచ్చిన హామీలు నెరవేర్చని మీరు కాదా కొజ్జాలు అని అడిగా
మహిళ అయినందుకు మీరు ఏది అన్నా ఊరుకోవాలా
శంకర్ నాయక్ మమ్మల్ని వలసదారులు అంటున్నారు
ఈయన భార్య ఆంధ్రనుంచి వస్తే ఏమవుతుంది
వలసదారు అయితే నీ భార్యకు విడాకులు ఇవ్వు అన్నాం
ఎమ్మెల్యే కాదు… ఎమ్మెల్యే కే ఆయన భార్య విడాకులు ఇవ్వాలని అన్నాం
ఒక ఐఏఎస్ అధికారి చెయ్యి పట్టుకున్నందుకు సాటి మహిళగా ఇవ్వాలి అన్నాను
శంకర్ నాయక్ కు చేతకాక.. భార్యను అడ్డుపెట్టుకొని రాజకీయం చేస్తున్నాడు
నాముందు ధైర్యంగా రాలేక భార్యను పంపాడు
శంకర్ నాయక్ భార్య కూడ ఏం తక్కువ లేదు
ఒక భూ కజ్జా కేసులో ఇతని భార్యపై సైతం కేసుపెట్టారు
మొన్నఎర్రబెల్లి అంటాడు ఆడవాళ్లు ఇలా మాట్లాడుతరా అంటాడు
ఆడవాళ్లు అయితే మీ అవినీతి గురించి మాట్లాడకూడదా
8ఏళ్లుగా మీరు ఆడింది ఆట..పాడింది పాట
మీరు అంటేనే మీము జవాబు ఇచ్చాం
– లా ఆండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ స్రుష్టించారు
-వందల మంది కార్యకర్తలను దింపారు
-మా ఫ్లెక్సీలను కాల్చి వేశారు
– మమ్మల్నిఅరెస్ట్ చేసి మళ్లి ఇంటి దగ్గర దింపారు
-అడుగడుగునా ప్రజా సమస్యలను ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా
-మాకు ఆదరణ లభిస్తుంది అనే కుల్లు కేసీఆర్ కి
– అందుకే పాదయాత్ర ఆపాలనే కుతంత్రాలను చేశారు
-శంకర్ నాయక్ కబ్జాల గురించి మాట్లాడితే తప్పా
-ప్రతిపక్షంగా అవినీతిపై ప్రశ్నించే హక్కు ఉంది
-ఈ నియంత కేసీఆర్ పాలనలో హక్కులు ఉండవా
-ఈ శంకర్ నాయక్ ఎమ్మెల్యే ఆగడాలు ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి
-ఒక మహిళా ఐఏఎస్ అధికారి చేయి పట్టుకున్న నీచుడు ఎమ్మెల్యే శంకర్ నాయక్
-2014లో ప్రభుత్వ భూములు 2170 ఎకరాలు ఉంటే 2 వేల ఎకరాలు మాయం చేశాడు
– ఈ ఎమ్మెల్యే చేసేదే కబ్జాలు ,మోసాలు
-చివరికి జర్నలిస్ట్ లను సైతం మోసం చేశాడు
– జర్నలిస్ట్ లకు ఇళ్లులు ఇస్తామని డబ్బులు తీసుకోని ఒక్క గజం కూడా ఇవ్వలేదు
-కేసముద్రం మున్సిపాలిటి ఇస్తా అన్నాడు ఇవ్వలేదు
-మహబూబాబాద్ లో ఆర్వోబి నిర్మాణం చేస్తా అన్నాడు చేయలేదు
-జర్నలిస్టులను ఇళ్లు ఇస్తామని మోసం చేయలేదా
-ఎమ్మెల్యేలు సుద్దపూసలు అయితే పబ్లిక్ ఫోరం పెట్టండి
-మీ నిజాయితిని నిరూపించుకోండి
-నాకు ప్రజలే మీ అవినీతి గురించి చెప్తున్నారు
-మీ నియోజకవర్గంలోనే పబ్లిక్ ఫోరం పెట్టే దమ్ము లేదు
-మీరు కబ్జా కోరులు..అవినీతిపరులు కాబట్టే భయటకు రారు
-ఇలా ఎమ్మెల్యేలను ప్రశ్నిస్తే మాపై దాడులు చేస్తారా
– పాలకపక్షానికి అధికార మదం పట్టుకుంది
– దిక్కుమాలిన కేసీఆర్ పాలనలో పాదయాత్ర చేయాలి అంటే మళ్లి కోర్టుకు వెళ్లాలి
-కోర్టుకు వెల్లి అనుమతి తెచ్చుకుంటాం
-రేవంత్ రెడ్డి యాత్ర దిక్కుమల్ల యాత్ర
-పాదయాత్ర అంటే పాదాల మీద నడిచే యాత్ర
– రేవంత్ రెడ్డి పాదయాత్ర అనే పదానికి అర్ధం లేకుండా చేస్తున్నారు
– నేను పాదయాత్ర చేస్తుంటే కాపి కొట్టి ఏదో చేయాలని చూస్తున్నారు
– మళ్లి చెప్తున్నా…నీను ఎవరి మీద ప్రొవేకేటివ్ గా మాట్లాడలేదు
– నామీద వేసిన నిందలకు నీను సమాధానం చెప్తున్న
– నీను చేసిన కామెంట్స్ కి ప్రభావితం అయ్యి ఎమ్మెల్యే మీద దాడి చేశారా..ఎవరైనా..