తెలుగు ప్రొడ్యూసర్ కౌన్సిల్ అధ్యక్షుడిగా కే.ఎల్ దామోదర్ ప్రసాద్ గెలుపు
వైస్ ప్రెసిడెంట్ గా – కొల్లా అశోక్ కుమార్, సుప్రియ యార్లగడ్డ (ఏకగ్రీవం)
సీక్రెటస్ గా తుమ్మల ప్రసన్నకుమార్, వై.వి.ఎస్ చౌదరి.
జాయింట్ సెక్రెటరీ – సి.భరత్ చౌదరి, నట్టి కుమార్..
ట్రెజరర్ – తుమ్మలపల్లి రామ సత్యనారాయణ (ఏకగ్రీవం)