Politics

తారకరత్న పార్థివదేహానికి ప్రముఖుల నివాళి

తారకరత్న పార్థివదేహానికి ప్రముఖుల నివాళి

నటుడు నందమూరి తారకరత్న (Taraka Ratna) (40) కన్నుమూశారు. తీవ్ర గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన ఆయన 23 రోజులుగా వెంటిలేటర్పై చికిత్స పొందుతూ శనివారం రాత్రి తుదిశ్వాస (Taraka Ratna Passed Away) విడిచారు. ఆయన మృతిపట్ల విచారం వ్యక్తం చేస్తూ పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఫొటోలు..