వైఎస్ఆర్ సీపీ ట్వీట్ చేసిన దాంట్లో తప్పేముంది.
తెలుగు రాని గాడిదలు సునీల్ దియోధర్ , సోము వీర్రాజు,
కనీసం ఎలిమెంటరీ పిల్లలు చదువుకునే జ్ఞానం కూడా బిజెపి నేతలకు లేదు
ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి ఒక్క శాతం కూడా ఓటింగ్ లేదు.
సోము వీర్రాజు దిగజారిపోయి లేనిది ఉన్నట్లు ప్రచారం చేస్తున్నాడు.
ప్రజలకు సేవ చేస్తే శివారాధన అనే మాటల్లో తప్పేముంది.
తెలుగుదేశంతో కలిసి ఉన్నప్పుడు విజయవాడలో హిందూ దేవాలయాలు ధ్వంసం చేసినప్పుడు బిజెపి నేతలు ఏమయ్యారు.
చంద్రబాబు బూట్లు వేసుకొని పూజలు చేస్తే ఆరోజు మీకు హిందూ ధర్మం గుర్తు రాలేదా…?
గాడిద నెం.1 సునీల్ దియోదర్ గాడిద నెం.2 టు సోము వీర్రాజు.
కన్నా లక్ష్మీనారాయణ బిజెపిని వీడడంతో సోము వీర్రాజు కు మైండ్ పోయింది.
సోమ వీర్రాజు హిందూ మతం గురించి తప్పుడు ప్రచారం చేయడం సరికాదు.
ఆంధ్రప్రదేశ్లో హిందూ మాతాన్ని నాలుగు పాదాల మీద నడిపిస్తున్న వ్యక్తి సీఎం జగన్ మోహన్ రెడ్డి.
బిజెపి – టిడిపి కలిసి హిందూ దేవాలయాలని ధ్వంసం చేస్తే వాటిని పునః నిర్మాణం చేశాం.