నార్త్ అమెరికా తెలుగు సమితి ఆధ్వర్యంలో డాలస్ లో తెలుగు మహాసభలు 3 రోజులపాటు, పెద్ద ఎత్తున నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు, NATA అధ్యక్షుడు కొరసపాటి శ్రీధర్ రెడ్డి తెలిపారు. జూన్ 30 నుండి జులై రెండవ తేదీ వరకు డాలస్ కన్వెన్షన్ సెంటర్లో, ఈ మహాసభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సేవే లక్ష్యం, సంస్కృతి మార్గం అనే నినాదంతో ఈ మహాసభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలకు ఈ బ్రోచర్ ను పరిశీలించండి.