Politics

పట్టాభి తో పాటు 11 మందికి 14 రోజులు రిమాండ్

పట్టాభి తో పాటు 11 మందికి 14 రోజులు రిమాండ్

టిడిపి నాయకులు పట్టాభి తో కలిపి 11 మందికి 14 రోజుల రిమాండ్ విధించిన గన్నవరం కోర్టు.. గన్నవరం ఎస్ఐ కనకారావు ఫిర్యాదుతో టిడిపి నాయకుల పై కేసు నమోదు చేసిన పోలీసులు.. కొందరు టిడిపి నాయకులు వల్ల తనకి ప్రాణహాని ఉందని ఘటన సమయంలో తనని కులం పేరుతో దూషించారని టిడిపి నాయకుల పై కేసు పెట్టిన గన్నవరం ఎస్సై కనకరావు.. ఎస్సై ఫిర్యాదుతో హత్యా ప్రయత్నం మరియు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద టిడిపి నేతలపై కేసు పెట్టిన గన్నవరం పోలీసులు