NRI-NRT

హైదరాబాదులో అడుగుపెట్టిన అమెరికా ఫార్మా కంపెనీ..

హైదరాబాదులో అడుగుపెట్టిన అమెరికా ఫార్మా కంపెనీ..

హైదరాబాద్ లో అడుగుపెట్టిన అమెరికా బయో ఫార్మా దిగ్గజం BMS …

పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్న కంపెనీ..

రూ.800 కోట్ల పెట్టుబడి పెట్టనున్న కంపెనీ..1500 మందికి ఉద్యోగ అవకాశాలు..

న్యూయార్క్ లో ప్రధాన కార్యాలయాన్ని కలిగి ఉన్న BMS ప్రపంచంలోని అతిపెద్ద మరియు టాప్ 10 ఫార్మా కంపెనీలలో ఒకటి..