Agriculture

ఢిల్లీలో భూకంపం

ఢిల్లీలో భూకంపం

ఢిల్లీలో భూకంపం సంభవించింది. ఢిల్లీలోని పలు చోట్ల భూమి కంపించింది. ఇది రిక్టర్ స్కేల్పై 3.6గా నమోదైంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా భూమి పొరల్లో కదలికల వల్ల హిమాలయాలపై ఒత్తిడి పెరిగి, భారత్లో భారీ భూకంపాలు సంభవించే ప్రమాదం ఉందని NGRI చీఫ్ సైంటిస్ట్ డా. పూర్ణచందర్ రావు నిన్న ప్రకటించిన విషయం తెలిసిందే.