DailyDose

ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

పార్వతీపురం మన్యం జిల్లా : కొమరాడ మండలం :

ఆంటీ వలస గ్రామానికి చెందిన పలువురు వివాహ శుభకార్య భోజనాలకి వెళ్లి తిరిగి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యారు.

చోలా పదం శివాలయం సమీపంలో ఆటోను ఢీకొట్టిన లారీ.

ప్రమాదం జరిగిన ప్రదేశంలోనే ఆటోలో ఉన్న 9 మందిలో ఆరుగురు మృతి చెందారు ఇరువురి పరిస్థితి విషమంగా ఉంది.

రక్తసిక్తమైన రహదారి.

ఒక్కసారిగా గ్రామంలో విషాదం.

గాయాలు పాలైన వారిలో చిన్నారులు కూడా ఉన్నట్లు సమాచారం.

సంఘటనా స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది.

క్షతగాత్రులను పార్వతీపురం మన్యం జిల్లా ఆసుపత్రికి తరలింపు