Politics

లాయర్ల కష్టాలు గమనించాడట. నెలకు 5 వేలు ప్రకటించాడు జగన్.

లాయర్ల కష్టాలు గమనించాడట. నెలకు 5 వేలు ప్రకటించాడు జగన్.

న్యాయవాదులకు భృతి విడుదల చేసిన ఏపీ ముఖ్యమంత్రి జగన్.

ఒక్కో జూనియర్ లాయర్ కు ప్రతి నెలా రూ.5,000.

లాయర్ల కార్పస్ ఫండ్ కు మరో రూ.కోటి జమ.

పాదయాత్ర సమయంలో లాయర్ల కష్టాలను తెలుసుకున్నట్టు ప్రకటన.